మదనపల్లె: ఆడవేషంలో ఎన్నో మోసాలు.
Posted 2026-06-05 07:23:40
0
107
మదనపల్లె పట్టణంలో ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గురువారం కొందరు బాధితులు మీడియా ముందుకు వచ్చి, ఓ యువకుడు అమ్మాయిలా నమ్మించి, ఇంట్లోని ప్రేతాత్మలను తరిమేస్తానని, కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి శాంతి పూజలు, తాంత్రిక, క్షుద్రపూజల పేరుతో భారీగా డబ్బు గుంజుకున్నారని తెలిపారు. తనలాగే చాలామంది మోసపోయారని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బాధితుడు పేర్కొన్నాడు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
The Master Architect of Governance: Shri Manoj Pant, IAS
From Economic Stewardship to Administrative Excellence: Unveiling the Journey of West...
ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే
ఖాళీ ప్లాట్‌లలో బోర్డులు ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ...
నిజామాబాద్
ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్...
Telangana Invokes Terror Laws Against Media
In a dangerous escalation for digital media, the Intelligence Department of the Telangana...