వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!

0
233

వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ చర్యలు,నిర్వాసితుల పునరావాసం మొదలగు వరద ముందస్తు సన్నద్ధతపై ఈనెల 6వ తేదీన (శనివారం) చింతూరులో సమావేశం జరగబోతోంది. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరదలు వస్తే ఎలా తట్టుకోవాలి? ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ముంపు వస్తే ప్రజలను ఎలా కాపాడాలి? సహాయక చర్యలు ఎలా ఉండాలి? అనే విషయాలపై అధికారులతో కలెక్టర్చ ర్చించనున్నారు. చింతూరు ఐటీడీఏ (ITDA) సమావేశ మందిరంలో ఈ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. అయితే ఈ మీటింగ్‌కి వచ్చే అధికారులు పూర్తి స్థాయి సమాచారం, రిపోర్ట్స్‌తో రావాలని కలెక్టర్ ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
SURAKSHA
ఆర్థిక మోసాలలో రికవరీ: బాధితులకు తిరిగి అందిన సొమ్ము
సైబర్ ఆర్థిక మోసాలకు గురైన బాధితుల డబ్బును తిరిగి రాబట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...
By Kalaga Sailaja 2026-06-24 09:06:28 0 125
Andhra Pradesh
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి
BREAKING   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-31 10:06:06 0 237
SURAKSHA
Seemant Kumar Singh: Champion of Law and Order Excellence
A distinguished 1996-batch IPS officer of the Karnataka Cadre, serving as Additional Director...
By Lokeshwari Panthadi 2026-07-24 11:26:03 0 181
Andhra Pradesh
మదనపల్లెలో అతిగా మద్యం సేవించి యువకుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించిన సాయి (28) అనే యువకుడు ఆదివారం మృతి చెందాడు. వేంపల్లెకు చెందిన...
By Pagadala Venkateswar 2026-06-22 06:36:58 0 117
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com