నిజాంసాగర్

0
146

ఈరోజు మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులైన దిలీప్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, త్వరలోనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి డివిజన్ల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరడం జరిగింది.

అదేవిధంగా, డివిజన్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యలు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర మౌలిక వసతుల సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతున్నా రు.కల్పే అర్చన చిరంజీవి 27వ డివిజన్ కార్పొరేటర్

Search
Categories
Read More
Telangana
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి...
By Gandla Vaijanath 2026-07-04 05:15:34 0 257
Telangana
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరిక
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: 28 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ...
By Chunarkar Jagadeesh 2026-07-28 15:29:26 0 380
Andhra Pradesh
సత్తెనపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
సత్తెనపల్లి 08-01-2026   ప్రచురణార్థం    *సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య...
By Rajini Kumari 2026-01-08 11:52:32 0 226
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రజలకు, అక్కాచెల్లెమ్మలకు వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Madanapalle: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
By Pagadala Venkateswar 2026-08-29 05:38:55 0 81
Andhra Pradesh
ఒక దీపం ఒక ఆశీర్వాదం కార్యక్రమం
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా...
By Vinod Kumar 2026-09-17 15:39:51 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com