పుంగనూరు నియోజకవర్దుం: సదుం మండలం వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు కేబులు వైర్లు దొంగలించారు

0
106

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు స్టార్టర్లు, కేబుల్ వైర్లు చోరీ చేస్తున్నారని బాధిత రైతులు గురువారం తెలిపారు. నరేష్ అనే రైతు తన పొలంలో రూ. 17 వేలు విలువైన మోటార్, స్టార్టర్, కేబుల్ చోరీకి గురయ్యాయని, అలాగే మరో ఐదుగురు రైతులకు చెందిన కేబుళ్లు, స్టార్టర్లు కూడా దొంగిలించబడ్డాయని వెల్లడించారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా వైద్య శిబిరం.|
"ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శిబిరం"   మేడ్చల్ మల్కాజిగిరి: పోలీస్...
By Sidhu Maroju 2026-07-02 11:12:17 0 120
Telangana
Actor pratyusha case supreme Court judgememt
నటి ప్రత్యూష మృతి కేసులో తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు   టాలీవుడ్ సినీ నటి...
By G k Nookala 2026-02-17 13:33:52 0 220
SURAKSHA
పోలీస్ శిక్షణతో యువతకు ఉపాధి - AP స్కిల్ డెవలప్మెంట్ మిషన్
నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు AP పోలీస్ "యువశక్తి" స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుపుతుంది....
By Kalaga Sailaja 2026-07-01 10:09:26 0 90
Andhra Pradesh
ట్రిపుల్ ఐటీడీఎంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ!
ఏపీలోని కర్నూలు ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ 16, టీచింగ్ 10 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు....
By Pagadala Venkateswar 2026-01-23 07:07:54 0 217
Andhra Pradesh
విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా...
By Citizen Rights Council 2025-07-21 06:55:15 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com