అకోలా నాందేడ్ జాతీయ రహదారి పైన బైక్ ఆక్సిడెంట్
Posted 2026-06-04 07:44:50
0
287
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా రాంగ్ రూట్ లొ వచ్చి డికొన్నాయి.బైక్ పైన వెళ్తున్న నలుగురిలో ముగ్గురికి తీవ్రగాయలు ఐనవి. ఒకరికి తీవ్రంగా తలకు గాయం యింది. అటుగా వెళ్తున్న మన భరత్ అవాజ్ రిపోర్టర్ ఆక్సిడెంట్ ని చూసి వెంటనే స్పందించి 108 కి call చేసి ముగ్గురు క్షత్తగాత్రులను వెంటనే హాస్పిటల్ పంపించి. వాళ్ళని రాక్షంచడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం
ఉత్తరాంధ్రలో విశాఖ పట్నం నందు విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 24న శని వారం నుంచి మొద లైనాయి...
తెలంగాణ పాలిసెట్ వెబ్ సైట్ లో గందరగోళం
తెలంగాణ పాలిటిక్ సెట్ వెబ్ సైట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరిగిపోయిన సీట్ల...
"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్...
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.
ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం
భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ...
మదనపల్లెలో పిచ్చికుక్క వీరంగం–ఇద్దరు చిన్నారులకుతీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామంలో గురువారం పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల కుందన్, రెండేళ్ల...