మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.

0
92

మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. రామసముద్రం మండలం కాప్పల్లికి చెందిన ఈ బాలుడు తన మేనమామ ఇంటికి వచ్చినప్పుడు, బుధవారం పిల్లలతో ఆడుకుంటుండగా బంతి మిద్దెపై ఉన్న రేకులపై పడింది. దాన్ని తెచ్చేందుకు రేకులపైకి ఎక్కగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే అతన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
20 లక్షలతో మదనపల్లి పట్టణ సుందరీకరణ పనులు పరిశీలన.
మదనపల్లి పట్టణంలో బహుదా కాలువ గట్లపై చేపట్టిన సుందరీకరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:24:06 0 199
SURAKSHA
Indore Police Launch AI-Powered 'Safe Clicks' Chatbot
The Indore Police are revolutionizing digital safety with the launch of "Safe Clicks," an...
By Lokeshwari Panthadi 2026-07-04 06:29:06 0 86
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వీరే
చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం పరిశీలకులను...
By Kothuru Murali 2026-03-06 11:23:51 0 196
Andhra Pradesh
చింతూరు మండలంలో జనసేనకు కీలక మైలురాయి – ఏరువాడ గిరిజన గ్రామానికి ₹10 కోట్ల నిధులు.. జనసేన చొరవతో అభివృద్ధికి బాటలు!
చింతూరు మండలం ఏరువాడ గిరిజన గ్రామానికి రహదారి, పాఠశాల మౌలిక వసతులు, తాగునీటి సమస్యల పరిష్కారానికి...
By Shyamala Yadagiri 2026-09-07 17:31:36 0 144
Andhra Pradesh
లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని...
By Ratna Sekhar 2026-02-19 19:27:02 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com