ఇ నెల 15 నుండి సింగరేణిలో కల్వకుంట్ల కవిత రావు పర్యటన

0
157

హైదరాబాద్ జూన్ 3 : తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఈనెల 15 నుంచి సింగరేణి ప్రాంతంలో పర్యటించనున్నారు‘‘బాయిబాట’’ పేరుతో సింగరేణి అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద సింగరేణి కార్మికులతో టీఆర్ఎస్ చీఫ్ కవిత సమావేశాలు నిర్వహించనున్నారు,బాయిబాట మొదటి విడత కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కవిత పర్యటిస్తారు ఈనెల 15న చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మందమర్రి ఏరియాలో గల బొగ్గు గనుల ప్రాంతంలో పర్యటిస్తారు, 16న మంచిర్యాల నియోజకవర్గంలోని శ్రీరాంపూర్ ఏరియా,17న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 1 ఏరియా, 18న రామగుండం నియోజకవర్గంలోని ఆర్ జీ – 2 ఏరియా, 19న మంథని నియోజకవర్గంలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్, ఆర్ జీ – 3 ఏరియా, 20న భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి ఏరియా బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద పర్యటించి సింగరేణి కార్మికులతో సమావేశమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు...
By Pagadala Venkateswar 2026-04-27 05:39:25 0 122
Telangana
తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
మహానేత వైఎస్సార్ 76వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ...
By Sidhu Maroju 2025-07-08 06:13:13 0 1K
Telangana
Hyderabad. Police Commissioner. V.C. Sjjanar press note.|
  Hyderabad :  Hyderabad City Police Commissioner  V. C. Sajjanar, IPS, called...
By Sidhu Maroju 2025-12-20 16:51:00 0 631
Andhra Pradesh
ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం
🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో...
By Chennaiah Kati 2026-06-22 05:59:42 0 137
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:17 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com