పుంగనూరు: మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం
Posted 2026-06-03 15:07:34
0
125
కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. మహానాడులో మంత్రి లోకేశ్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడంతో, మహిళలతో కలిసి బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ట్రావెల్స్ బంగ్లా నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగింది. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలు: సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు
రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ బెంగళూరు మధుబాబు బుధవారం రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ...
వలసపల్లి గ్రానైట్ క్వారీని పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర.
గురువారం మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ...
పేకాట స్థావరం పై దాడి....నలుగురు అరెస్ట్.
మదనపల్లె మండలంలోని కాట్లాటపల్లి రోడ్డులో పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు...