పేకాట స్థావరం పై దాడి....నలుగురు అరెస్ట్.
Posted 2026-05-25 04:33:55
0
115
మదనపల్లె మండలంలోని కాట్లాటపల్లి రోడ్డులో పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ముందస్తు సమాచారంతో దాడి చేసి, వారి వద్ద నుంచి 6 బైక్‌లు, 4 మొబైల్ ఫోన్లు, రూ. 5,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల జిల్లాలో ఘనంగా జ్యోతిరావు పూలే నివాళి
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద ఉన్న వారి...
Cabinet Approves 7th Pay Commission For State Staff
In a major relief for state employees, the West Bengal cabinet, chaired by Chief Minister Suvendu...
Manoj Ahuja IAS: Steering Odisha Towards Excellence
A visionary 1990-batch IAS officer of the Odisha Cadre, Manoj Ahuja has built an extraordinary...
ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ...కేంద్ర మంత్రి బండి సంజయ్
భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్*
నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు...
అమరావతిలో చంద్రబాబును కలిసిన టిడిపి నాయకులు
గురువారం అమరావతిలోని సచివాలయంలో పుంగనూరు టీడీపీ నేత వెంకటరమణ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును...