రామసముద్రంలో విషాదం: కడుపు నొప్పితో వ్యక్తి మృతి!
Posted 2026-06-03 11:17:14
0
123
రామసముద్రం మండలంలోని కనగాని గ్రామంలో అంజప్ప (37) అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. గత నాలుగు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అంజప్ప, బుధవారం మధ్యాహ్నం నొప్పి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే అతను మరణించినట్లు సమాచారం. అతని ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
వివిధ కీలక అంశాలపై చర్చించి...
సిటిఎం జనసైనికుడు దిలీప్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీ రామ రామాంజనేయులు గారు
*"CTM జనసైనికుడు దిలీప్‌పై జరిగిన దాడిని తీవ్రంగా
నిన్న రాత్రి CTM...
ఎన్టీఆర్ జిల్లా అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
*ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*
*పత్రికా...
స్థానిక ఎన్నికలే లక్ష్యం.. ఎన్డీయే సమన్వయ కమిటీ కీలక భేటీ.
ఎన్నికల సన్నద్ధత, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంపై విస్తృత చర్చ
క్షేత్రస్థాయిలో ఐక్యంగా...
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలుకి బన్నీ ఆర్థిక సాయం
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గత నెల 28న జరిగిన బాణసంచా తయారీ కేంద్రం అగ్నిప్రమాదం...