శ్రీవిరూపాక్షి మారెమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం
Posted 2026-06-02 15:29:02
0
128
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లికి అర్చక స్వాములు మంగళవారం పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, ఫల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారిని మహిమాన్విత స్వరూపిణిగా భక్తులకు దర్శనం కల్పించారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
అమనగల్ లో నిరసన ర్యాలీ
ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో
బాధిత బాలికకు న్యాయం జరగాలని,...
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్ సంస్థ సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి...
Breaking News from Iran
ఇరాన్ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీ కారం Andhra
Nara Lokesh take...
Charak Hospital Trauma Team Battles to Save Ujjain Stabbing Victim
In a critical response to escalating urban violence, local medical professionals at Charak...