ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
Posted 2026-05-15 02:57:07
0
137
అమనగల్ లో నిరసన ర్యాలీ
ఉప్పల వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో
బాధిత బాలికకు న్యాయం జరగాలని,
నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు
మా నిరసన కొనసాగుతుంది ✊
ఆడబిడ్డల భద్రత కోసం సమాజం ఒక్కటిగా నిలుద్దాం.
చట్టం ముందు ఎవరైనా సమానమే…
బాధితురాలికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు.
⚖️ “నిందితుడికి కఠిన శిక్షే బాధితురాలికి నిజమైన న్యాయం” ⚖️
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాంగ్రెస్‌పై అసెంబ్లీలో సమరమే.. బీఆర్‌ఎస్‌కు కేసీఆర్ దిశానిర్దేశం.|
● ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
● 22ఏ భూములు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని...
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె నుంచి...
నిజామాబాద్: నూతనబస్టాండ్ నిర్మాణానికీ ఎమ్మెల్యే వినతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిబస్‌స్టాండ్ ప్రయానికుల సౌకార్యాల...
నందవరం మండల కేంద్రంలోని హాలహరి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి,ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్...
Protecting Whistleblowers: Forced Source Disclosure Laws
Investigative journalism faces an existential threat as courts and law enforcement agencies...