నిజామాబాద్: నగరం లో ఎండిన చెట్లు.

0
153

నిజామాబాద్ నగరం లో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ నీ డిల్లీకి పిలిపించుకొని అవార్డుకూడా ఇచ్చింది.BRS ప్రభుత్వ హయం లో గణేష్ బిగాల ఆధ్వర్యంలో 20కిలోమీటర్ల పైన డివైడర్లలో మొక్కలు నాటడం జరిగింది.

దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్త కూడా కల్పించడం జరిగింది.అందుకే THE BEST GREEN CITY అని అవార్డ్ వచ్చింది.కానీ ఈరోజు దానికి బిన్నంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడం జరిగింది.వేసవి కాలం కన్నా ముందే గణేష్ బిగాల గారు హెచ్చరించినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ పెడ చెవిన పెట్టీ కనీసం పట్టించుకోలేదు.దాని పర్యవసనమే చెట్లు ఎండిపోవడం.ఇది చూసిన గణేష్ బిగాల గారు జీవన్ రెడ్డి గారు, బాజీ రెడ్డి గోవర్ధన్ గారు,VG గౌడ్ గారు మరియు BRS కార్యకర్తలు చలించిపోయి BRS పార్టీ ఆధ్వర్యం లో బిందెలతో నీళ్లు తెచ్చి చెట్లకు పోసి నిరసన తెలపడం జరిగింది.కనీసం ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యే పట్టించుకొని చెట్లను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం...

 

ఈ కార్యక్రమంలో దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు,ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్,సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్,మతీన్ మరియు జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu's Industrial Growth and Investment Momentum
Tamil Nadu continues to strengthen its position as one of India's leading industrial destinations...
By Fathima Safa 2026-06-20 06:29:43 0 137
Andhra Pradesh
ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ...
By Pagadala Venkateswar 2026-04-16 03:18:34 0 166
Telangana
Pradhan's Exit .... What's Next.?
Hyderabad, July 25: The resignation of Union Education Minister Dharmendra Pradhan has emerged as...
By Sidhu Maroju 2026-07-25 13:36:59 0 137
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా ఏస్
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో...
By Kothuru Murali 2026-03-17 07:12:25 0 193
Andhra Pradesh
పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,...
By Pagadala Venkateswar 2026-09-02 09:25:43 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com