తునికి ఆకు బోనస్ వెంటనే చెల్లించాలి: చింతూరు సిపిఎం కార్యకర్తల నిరసన!

0
233

2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై సీపీఎం మండలాధ్యక్షుడు పల్లపు వెంకట్, నాయకుడు సీసం సురేష్ సోమవారం నాడు 'ఏడుగురాళ్లపల్లి' గ్రామంలో కార్మికులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం ఎప్పుడో బోనస్ నిధులు విడుదల చేసినప్పటికీ, కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ నిధులు కార్మికులకు చేరడం లేదని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజన, పేద కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వెంటనే పరిష్కరించి, కార్మికుల బోనస్ సొమ్మును వారి ఖాతాల్లో వేయాలి. లేదంటే ఫారెస్ట్ ఆఫీసుల ముట్టడితో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-01-24 06:12:22 0 234
Andhra Pradesh
వ్యవసాయ రంగం పట్ల అశ్రద్ధ చూపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు - వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రివర్యులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం రంగం పట్ల అశ్రద్ధ చూపుతూ ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్...
By John Baji 2025-12-23 16:04:42 0 283
Andhra Pradesh
పుంగనూరు: తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన సిపిఐ నాయకులు
పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు....
By Kothuru Murali 2026-03-24 13:38:00 0 181
Telangana
జ్యోతిరావు ఫూలే జయంతి : ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భూమిపూజకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: జ్యోతిరావు ఫూలే జయంతిని ఆల్వాల్ ల్లో ఘనంగా నిర్వహించారు. ఈ...
By Sidhu Maroju 2026-04-11 09:21:53 0 232
Andhra Pradesh
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లడం జరిగింది
ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు...
By Chennaiah Kati 2026-07-03 09:57:11 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com