సొసైటీ కాలనీలో వివాదం: రీ-బోరును అడ్డుకున్న స్థానికులు.

0
115

మదనపల్లెలోని సొసైటీ కాలనీలో సోమవారం సాయంత్రం తీవ్ర వివాదం నెలకొంది. ప్రభుత్వ మున్సిపల్ బోరుకు 10 మీటర్ల లోపే ప్రైవేట్ ఆసుపత్రి యజమాని మరో బోరు వేయడానికి ప్రయత్నించగా, నిబంధనలకు విరుద్ధమని స్థానికులు అడ్డుకున్నారు. కొత్త బోరుతో భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన కాలనీవాసులు, పనులు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Telangana
పార్లమెంట్ మార్చ్ ను జయప్రదం చేయండి
మహబూబాబాద్,: భారత్అవాజ్, ఫిబ్రవరి 2: ఆల్ ఇండియా జాయింట్ ఆక్షన్ కమిటీ ఆఫ్ టీచర్...
By Bheeshman King 2026-02-02 13:51:59 0 367
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది: సీఎం చంద్రబాబు.
కుటుంబ నియంత్రణ నుంచి పాపులేషన్ మేనేజ్‌మెంట్ వైపు ఏపీ అడుగులు 2047 నాటికి రాష్ట్ర జనాభాలో...
By Pagadala Venkateswar 2026-03-05 12:14:26 0 181
Telangana
బీసీ బందుకు మద్దతు పలికిన ఆర్టీసీ కార్మికులు — సంఘీభావం తెలిపిన ఈటెల
సికింద్రాబాద్:  బీసీ సంఘాల పిలుపుమేరకు ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర బందులో పాల్గొన్న...
By Sidhu Maroju 2025-10-18 13:11:12 0 327
Telangana
గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు...
By MERIGE MALLESH 2026-05-05 04:49:55 0 726
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com