ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గృహ ప్రవేశలు & పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
165

మంచిర్యాల జిల్లా జూన్ 1: ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కొఠారి గ్రామపంచాయతీలోని కొత్తగూడ లో లక్ష ఇండ్లకు సామూహిక గృహ ప్రవేశాలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,అనంతరం కాగజ్ నగర్ X రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు,ఈ సభలో మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, సీతక్క, గడ్డం వివేక్ , రాజసభ్యడు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Punjab
Punjab Advances Education and Digital Learning Reforms
Punjab continues to strengthen its education system in 2026 by expanding digital learning...
By Fathima Safa 2026-07-04 11:07:37 0 78
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం రొంపిచర్ల మండల...
By Kothuru Murali 2026-05-17 16:56:20 0 129
SURAKSHA
WB Ex-Police: Heroes Without Uniform But With Heart
Yesterday retired WB police officers continue as heroes without uniform. Orphan children got...
By Kalaga Sailaja 2026-07-03 13:26:10 0 95
SURAKSHA
P. K. Madhu, IPS: A Lifetime of Courage and Leadership
The Journey begins "The true strength of policing lies in protecting the...
By Fathima Safa 2026-07-16 12:08:01 0 130
Telangana
నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఉండాలి. హృద‌యం కూడా ఉండాలి. ఎవ‌రికి ఉంది ఎవ‌రికి లేదు అన్న ప్ర‌శ్న కాసేపు ప‌క్క‌న పెట్టండి. ముందుగా గోదావ‌రి నీళ్లు ఎత్తిపోయండి.
నిజ‌మే, మెద‌డులో గుజ్జు ఎవ‌రికి ఉంది? ‎నిజ‌మే, మెద‌డులో గుజ్జు...
By Ponnala Srinivasrao 2026-07-09 01:58:24 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com