జెఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో లక్ష్మి అభిజత్య ప్రతిభ
Posted 2026-06-01 12:16:18
0
246
జెఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బొబ్బిలి పట్టణంలోని టీచర్స్ కాలనీకు చెందిన పల్లికల లక్ష్మి అభిజత్య ప్రతిభకనబరిచి సిఆర్ఎల్లో ర్యాంక్ 1694, ఎస్సీ కేటగిరిలో 28వ ర్యాంక్ సాధించింది. ముంబై ఐఐటీలో ఐఐటి కంప్యూటర్ సైన్స్ చదవడమే తన లక్ష్యమని అభిజత్య తెలిపింది. అభిజత్య తండ్రి వరప్రసాద్, తల్లి ప్రసన్నలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెలంగాణ జాగృతి లోకి చాకలి ఐలమ్మ వారసులు శోభా , జ్యోతి చేరిక*
తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో ...
Sunitha Kolaventy, IAS: Leading Public Administration
A Dynamic Civil Servant Committed to Transparent Governance, Inclusive Development, and...
ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక
రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక...
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears
In a democracy, media is not just a messenger —...
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన మంత్రి మండిపల్లి
ఈరోజు రాయచోటి మండిపల్లి భవన్ నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన...