ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక

0
266

రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మైనారిటీ అండ్ న్యాయ శాఖ మంత్రి ఎవరు ఎన్ ఎమ్ డి ఫారుక్ గారు మైనారిటీ సీనియర్ నాయకులు అమీర్ బాబు గారు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రాముఖ్యత చేకూర్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి అభిప్రాయాలు సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు అనంతరం అక్కడే భోజనం చేసిన మైనార్టీ సోదరులు సమానత్వం సామాజిక ఐక్యత ప్రతిగా నిలిచారు ఈ కార్యక్రమంలో మంత్రిగారు సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మేనల్లుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు పాల్గొన్నారు 

Search
Categories
Read More
BMA
Karnataka Cops Refuse FIR for Threatened Journalist
In a severe dereliction of duty, Karnataka police allegedly refused to register an FIR after...
By JoinBMA 2026-09-11 06:46:55 0 130
BMA
National Solidarity: Press Unifying Citizens in Crises
In moments of national tragedy, environmental panics, or external threats, the press demonstrates...
By JoinBMA 2026-08-21 10:48:19 0 57
Andhra Pradesh
ఆటోలకు సీరియల్ నంబర్లు ఏర్పాటు* *ప్రతి సీరియల్ నెంబర్ ఆటో డ్రైవర్ల పేరు పోలీస్ స్టేషన్లో నమోదు* *ప్రయాణికులకు ధైర్యం కలిగించేలా పోలీస్ వ్యవస్థ* *ప్రజల భద్రతే లక్ష్యంగా వినూత్నంగా వ్యవహరించిన వేదులపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు*
ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రతి ఒక ఆటోకు ఒక సీరియల్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు ధైర్యం కలిగేలా...
By Vadlamudi NagaVenkat 2026-06-27 09:37:15 0 296
Andhra Pradesh
కన్నతల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరువకూడదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం
*కన్నతల్లి, జన్మభూమిని ఎన్నటికీ మరువరాదు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు*  ...
By Rajini Kumari 2025-12-18 08:06:20 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com