చౌడేపల్లి: పెన్షన్ల పంపిణీ పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
Posted 2026-06-01 10:39:36
0
151
చౌడేపల్లి మండలం, చౌడేపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఎస్ ఏ. గఫూర్ పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరిశీలనలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎస్డబ్ల్యూఎస్ మస్తాన్, పంచాయతీ కార్యదర్శి శివయ్య, పంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ...
ఘోరం.. జనరేటర్లో చిక్కుకొని..!
దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి...
Karnataka Advances Fisheries and Blue Economy Growth
Karnataka is strengthening its fisheries sector and advancing the Blue Economy through...
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ సందీప్ నగర్‌లో కల్వర్టు నిర్మాణం పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు...
Tamil Nadu Strengthens Food Security Through Public Distribution
Tamil Nadu continues to reinforce its Public Distribution System (PDS) to ensure food security...