Bharat Aawaz

నిజామాబాద్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
189
Views

స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు

 

11 మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్‌కు ఎంపిక

 

స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి గుర్తింపు

 

వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీటెక్, బీఎస్సీ కోర్సుల ప్రారంభం

 

ప్రభుత్వ నైపుణ్య విధానానికి దక్కిన గుర్తింపు అని తెలిపిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు.