కాలేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కర స్నానం... ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ

0
154

కాలేశ్వరం, జూన్ 1: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం శ్రీ కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు,ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, "కాలేశ్వరం తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. సరస్వతి అంత్య పుష్కరాలు భక్తులకు పవిత్రమైన అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది” అని తెలిపారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, “కాలేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంన్నారు .ఈ పుష్కరాలు రాష్ట్ర ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచుతున్నాయి. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి నారా లోకేష్
అంద‌రికీ నూత‌న సంవ‌త్స‌రం శుభాకాంక్ష‌లు. ఆశ‌యాల సాధ‌న‌కు...
By Rajini Kumari 2026-01-01 10:53:59 0 293
Telangana
శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళి.|
"దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్న ఎంపీ ఈటల రాజేందర్" హైదరాబాద్, జూలై 6:...
By Sidhu Maroju 2026-07-06 12:28:00 0 146
Telangana
జగిత్యాలలో బీఆర్ఎస్‌ను 100 మీటర్ల లోతులో పాతర వేస్తా...సీఎం రేవంత్ రెడ్డి
జీవన్ రెడ్డి నీ బుద్ధి సక్కగా లేక జగిత్యాల జనం బండకేసి కొడితే! ఎమ్మెల్యేగా ఓడిపోతే వెంటనే ఎంపీ...
By Ponnala Srinivasrao 2026-04-21 01:13:43 0 167
Telangana
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..! రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక
కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..!*  ‎తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా...
By Ponnala Srinivasrao 2026-05-13 23:28:42 0 133
BMA
Shrinking Editions: The 'Sweet Spot' Survival Strategy
Facing massive revenue deficits, Indian newspapers are adopting a desperate "Sweet Spot"...
By JoinBMA 2026-08-20 08:01:26 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com