పుంగనూరు: చోరీకి వచ్చాడని అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి

0
144

పుంగనూరు మండలం, దిగువపల్లి గ్రామంలో బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నాడనే అనుమానంతో శనివారం రాత్రి రామసముద్రం మండలం, తిరుమలరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బాబా సాహెబ్ (32)ను గ్రామస్తులు కర్రలతో, కేబుల్ వైర్లతో చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు అతన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
పేద ఇస్త్రీ వృత్తిదారులకు 20 మందికి ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ
*పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం*   *20 మందికి ఉచిత ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల...
By Rajini Kumari 2025-12-21 12:08:06 0 270
Andhra Pradesh
In September or October notification dsc
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులరా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కండి. వచ్చే నెల నుంచి వరుసగా...
By G k Nookala 2026-08-23 06:40:15 0 122
Andhra Pradesh
నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు...
By Rajini Kumari 2026-03-03 10:09:31 0 185
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ భారతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ బాబుని అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న...
By Benguluri Madhubabu 2026-04-29 14:03:01 0 302
Andhra Pradesh
మదనపల్లె వార్డుల పునర్వ్యవస్థీకరణపై వైఎస్సార్సీపీ సమావేశం.
మంగళవారం సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో మునిసిపల్ వార్డుల...
By Pagadala Venkateswar 2026-05-20 03:36:04 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com