ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి జన్మదిన వేడుకలు
Posted 2026-05-31 13:03:08
0
211
ఎమ్మిగనూరు పట్టణం.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎమ్మిగనూరు పట్టణంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అట్టహాసంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మిగనూరు ఎంజీ పెట్రోల్ బంక్ సర్కిల్ వద్ద భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ రెడ్డి గారు అందరి అభినందనలు, శుభాకాంక్షలు స్వీకరించారు.ఈ వేడుకలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రాజీవ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు తమ అభినందనలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Punjab Strengthens Women's Empowerment and Welfare
Punjab continues to advance women's empowerment and social welfare through initiatives that...
రెబ్బెన KGBVలో ANM పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల...
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు....
అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా...
వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
విజయవాడ
15-01-2025
ప్రచురణార్ధం
వెలంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి...