మదనపల్లె: వెంకప్పకోటను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
Posted 2026-05-30 05:11:52
0
101
మదనపల్లె మండలం వెంకప్పకోటలో 'ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు' రెండవ విడత కార్యక్రమం శుక్రవారం జరిగింది. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పాస్ పుస్తకాలు, 22A సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తొలి విడతలో ఆరుగురు రైతులకు వన్-బి పత్రాలు, ఒకరికి కొత్త రేషన్ కార్డును అందజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నన్ను డీజీపీగా చూడాలన్న కోరికే అమ్మను బతికించింది: సీవీ ఆనంద్ భావోద్వేగం
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు...
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
సెల్ఫోన్ లైట్లలో వైద్యం దౌర్భాగ్యం
కురుపాం నియోజకవర్గంలోని భద్రగిరి సీహెచ్సీలో విద్యుత్ సౌకర్యాలు సరిగా లేక రోగులకు సెల్ఫోన్ లైట్లలో...
పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కుక్క అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది
గురువారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న...
దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.|
● 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
● జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఈటల...