మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
Posted 2026-05-30 05:09:02
0
106
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం వ్యక్తమైంది. టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు, చంద్రబాబు డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని, లోకేష్ రాజకీయ సాధికారతకు బాటలు వేశారని నేతలు కొనియాడారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాలువ పూడికతీతలో అవినీతి: విచారణకు సామాజిక కార్యకర్తల డిమాండ్
పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులలో అవినీతి జరుగుతోందని సామాజిక కార్యకర్తలు...
పశువులకు వైద్య శిబిరం: నివారణ చర్యలపై అవగాహన
సోమల మండలం ఇరికిపెంట పంచాయతీలో పశువైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల...
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –
...
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు.
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు
03-02-2026 Tue 07:02 | Andhra...
Goa’s Muddy Marvel: The Vibrant Chikhal Kalo Celebration
Experience the infectious joy of Goa’s unique "mud bath" festival, Chikhal Kalo, held...