పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
Posted 2026-05-30 03:11:39
0
168
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు రాజపేట మండలంలోని జాల గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సమాచారo రాగ వెంటనే రాజాపేట పోలీస్ వారు జాల గ్రామ శివారులో కిస్టయ్యా అనే వ్యక్తి భూమి వద్దకు వెళ్లగా అక్కడదాదాపు 11మందికలిసి మూడు ముక్కల ఆట పేకాట ఆడుతున్నారనారు చాకలి వెంకటేష్ . గౌడ్ల యాద .సండ్ర రవి.మల్గా సతీష్ .మేకల మోహన్ . కిచిగారి ఎల్లయ్య . కురుమ హనుమంతు . ఎడ్లపల్లి గణేష్. ప్యానం సాయి కుమార్. జూపల్లి జయరాం. గౌటే భాస్కర్ నుండి ఒక సెట్ పేకా ముక్కలు 92,990 రూపాయలు 9 మొబైల్స్ 2 వీలర్స్ రెండు ఫోర్ వీలర్స్ లను నంబర్ ప్లాట్ లేని స్విఫ్ట్ కారు పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్ తరలించి దర్యాప్తు చేయమన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn
The Indian real estate...
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే గారి విగ్రహం కూల్చివేత..
భారత్ అవాజ్ న్యూస్.: 18 రోజున ఆగస్టు వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది...
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...
బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర...