పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు

0
173

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి తెలిపారు రాజపేట మండలంలోని జాల గ్రామ శివారులో కొంత మంది వ్యక్తులు డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సమాచారo రాగ వెంటనే రాజాపేట పోలీస్ వారు జాల గ్రామ శివారులో కిస్టయ్యా అనే వ్యక్తి భూమి వద్దకు వెళ్లగా అక్కడదాదాపు 11మందికలిసి మూడు ముక్కల ఆట పేకాట ఆడుతున్నారనారు చాకలి వెంకటేష్ . గౌడ్ల యాద .సండ్ర రవి.మల్గా సతీష్ .మేకల మోహన్ . కిచిగారి ఎల్లయ్య . కురుమ హనుమంతు . ఎడ్లపల్లి గణేష్. ప్యానం సాయి కుమార్. జూపల్లి జయరాం. గౌటే భాస్కర్ నుండి ఒక సెట్ పేకా ముక్కలు 92,990 రూపాయలు 9 మొబైల్స్ 2 వీలర్స్ రెండు ఫోర్ వీలర్స్ లను నంబర్ ప్లాట్ లేని స్విఫ్ట్ కారు పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్ తరలించి దర్యాప్తు చేయమన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ: రూ. 40 కోట్ల డీల్‌పై అప్రూవర్ దస్తగిరి విచారణ.
  దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరుల మధ్య రూ.40 కోట్ల డీల్...
By Pagadala Venkateswar 2026-09-03 12:45:14 0 122
Andhra Pradesh
ఉరుసు మహోత్సవాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు
*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*     షాబుఖారి బాబా దర్గా మహోన్నతమైనది : ఎంపి...
By Rajini Kumari 2025-12-31 09:50:41 0 204
Telangana
Telangana Strengthens Pharmaceutical and Life Sciences
Telangana continues to reinforce its leadership in India's pharmaceutical and life sciences...
By Fathima Safa 2026-07-06 06:02:06 0 78
Telangana
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. చేసిన కేటీఆర్ క్రిమినల్ కేసు నమోదు 7 May రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ వరంగల్లో కేసు నమోదైంది.
భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ.. మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి...
By Gujile Ramu 2026-05-07 06:37:48 0 232
SURAKSHA
Meenu Choudhary IPS: Intelligence with Integrity & Vision
A distinguished 2000-batch AGMUT cadre IPS officer, Meenu Choudhary serves as Inspector General...
By Lokeshwari Panthadi 2026-07-23 12:34:36 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com