గృహవాసాల మధ్య గోవధ.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Posted 2026-05-29 13:01:05
0
113
మదనపల్లె పట్టణంలోని శాస్త్రి వీధిలో శుక్రవారం ఇళ్ల మధ్య గోవధకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే బీజేపీ, వీహెచ్‌పీ, జనసేన నాయకులకు సమాచారం అందించారు. వారు వన్-టౌన్ పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గోవధకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి
పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న...
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep
Daman & Diu Shine at Khelo India Beach Games, Lead Medal Tally with Golden Pencak Silat Sweep...
ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు....
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ కుత్బుల్లాపూర్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, మాజీ...
"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం...