లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి

0
308

పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న అధికారులు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం  రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ ఒక కేసు విషయమై 15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం గంగవరం మండలం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కూడా ఐదేరితిగా లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడటం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

 

#Yadagiri

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: దక్షిణాదిపై జనసేన గురి: 'మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్' లక్ష్యంగా నేటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సభ్యత్వ సమరభేరి.
మూడో విడత సభ్యత్వ నమోదుకు జనసేన శ్రీకారం ఏపీ, టీజీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్టలలో సభ్యత్వ నమోదు...
By Pagadala Venkateswar 2026-02-26 11:29:00 0 203
Andhra Pradesh
సైబర్ నేరాల గురించి హెచ్చరిక తస్మాత్ జాగ్రత్త
అందరికీ జాగ్రత్త 🚨   ఏలురు జిల్లా ఎస్పీ, శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపిఎస్, గారు సైబర్...
By Rajini Kumari 2025-12-25 10:44:28 0 314
Telangana
పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి... ఎస్ఎఫ్ఐ
పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు...
By Sunka Santhosh 2026-06-16 19:43:04 0 128
Telangana
కానిస్టేబుల్ పై దాడి చేసిన ఇసుక మాఫియా
కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం రాయకుంట తండా వద్ద అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న...
By Nookapangu Manikanta 2026-04-21 09:33:22 0 198
Andhra Pradesh
"షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగనూరు అమ్మాయి "అక్షిత"
మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్  అవార్డు" అందుకున్న...
By Kothuru Murali 2026-07-20 15:50:30 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com