స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
174

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల్లో పాల్గొని మంచిర్యాల నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు 53,10,75,000 /- రూపాయల చెక్కును అందజేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ,స్వయం సహాయక సంఘాల మహిళలకు భారీ ఆర్థిక చేయూతనిచ్చేలా చెక్కులను అందజేశాము. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా మహిళల ఉపాధిని, స్థానిక వసతులను పెంపొందించేలా హెచ్‌పీ పెట్రోల్ బంక్ కుడా వచ్చింది.. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు నా లక్ష్యం అని తెలిపారు,ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, DRDA కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాల మహిళా సంఘాల సభ్యులు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:28:08 0 423
Andhra Pradesh
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...
By G k Nookala 2026-06-03 08:37:33 0 329
Telangana
౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు
కెసిఆర్ గారు కట్టిన ౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, అయినా మాటలు తక్కువ పని చాల ఎక్కువ, కేవలం...
By Ponnala Srinivasrao 2026-04-25 01:06:43 0 157
Telangana
నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు.. సీఎంకు కిషన్ రెడ్డి కౌంటర్!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర...
By Ponnala Srinivasrao 2026-06-08 03:06:41 0 172
Andhra Pradesh
ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు!
  ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! 06-06-2026 Sat 06:20...
By Pagadala Venkateswar 2026-06-06 06:05:24 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com