మదనపల్లె కలెక్టరేట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.
Posted 2026-05-29 05:21:46
0
112
మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష, జేసీ శివ నారాయణ శర్మ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని, వెండితెరపై పౌరాణిక పాత్రల ద్వారా మెప్పించడంతో పాటు, రాజకీయాల్లో మండల వ్యవస్థ, మహిళలకు ఆస్తి హక్కు, రూ. 2లకే కిలో బియ్యం వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డారని వారు కొనియాడారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Ladakh Launches Community Solar Greenhouses in Remote Villages
The Union Territory of Ladakh has introduced community solar greenhouses across several...
ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు
ఈ రోజు సంక్రాంతి పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో...
Hyderabad Metro and Urban Infrastructure Drive Progress
Hyderabad continues to strengthen its urban infrastructure through the expansion of Metro Rail...
కేశినేని శివనాథ్ చిన్ని గారు వినతి పత్రాల స్వీకరణ
💐💐అందరికి నమస్కారం 🙏
ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని...
Madanapalle:మదనపల్లె వివేకానంద పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ప్రతిరోజూ నీటి ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేశారు.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత...