మదనపల్లె కలెక్టరేట్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.

0
113

మదనపల్లె కలెక్టరేట్‌లో గురువారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష, జేసీ శివ నారాయణ శర్మ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత అని, వెండితెరపై పౌరాణిక పాత్రల ద్వారా మెప్పించడంతో పాటు, రాజకీయాల్లో మండల వ్యవస్థ, మహిళలకు ఆస్తి హక్కు, రూ. 2లకే కిలో బియ్యం వంటి విప్లవాత్మక పథకాలతో ప్రజా సంక్షేమానికి కట్టుబడ్డారని వారు కొనియాడారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో చికెన్ కొంటున్నారా జాగ్రత్త
జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో 176 నుంచి 180 వరకు...
By Benguluri Madhubabu 2026-06-28 12:28:56 0 158
Himachal Pradesh
Himachal Pradesh Strengthens Environmental Conservation
Himachal Pradesh has intensified its focus on environmental conservation amid rising challenges...
By Fathima Safa 2026-06-29 12:09:55 0 176
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 263
SURAKSHA
Geetanjali Khandelwal, IPS: Leading with Courage & Vision
The Journey Begins A Leader Committed to Public Safety "Effective policing is...
By Fathima Safa 2026-07-23 06:20:00 0 92
SURAKSHA
Ex-AP Cops: Cyber Crime Fighters After Service Ends
Retirement తీసుకున్న AP police officers ఇప్పుడు cyber crime fighters గా మారారు. Villages, towns...
By Kalaga Sailaja 2026-07-03 13:49:47 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com