మహానాడులో కట్టా దొరస్వామి నాయుడు: పార్టీ బలోపేతంపై పిలుపు.
Posted 2026-05-28 06:43:33
0
114
మొలకలచెరువులోని KGN ఫంక్షన్ హాల్లో బుధవారం మహానాడు మొదటి రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, "మహానాడు పార్టీకి మార్గదర్శక వేదిక. ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి" అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ...కేంద్ర మంత్రి బండి సంజయ్
భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్*
నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు...
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
నిజామాబాద్ : మాజీ ఎంపీపీ హత్య కేసులో 7 గురి అరెస్ట్
మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి హత్య కెసులో ఎడుగురు నిదితులను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్...
ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి...
Shree Raam R: Strengthening Security in Leh with Vision
Shree Raam R, IPS, serves as the Senior Superintendent of Police (SSP), Leh, leading policing in...