నిజామాబాద్
Posted 2026-05-28 04:00:17
0
124
గత ఎనిమిది రోజులుగా వంశీ అపార్ట్మెంట్ సమీపంలో డ్రైనేజ్ జామ్ కావడంతో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. సంబంధిత సిబ్బంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.
దీంతో నిన్న జెట్ మెషిన్ సహాయంతో డ్రైనేజ్‌ను శుభ్రపరిచి జామ్‌ను పూర్తిగా తొలగించడం జరిగింది. ఎన్నో రోజులుగా నిలిచిపోయిన సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బోయకొండ గంగమ్మ ఆలయంలో కోటి రూపాయలకు పైగా హుండీ ఆదాయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపులో రికార్డు...
పుంగనూరు మండలంలో సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
పుంగనూరు మండలంలోని మర్సనపల్లికి చెందిన మంగమ్మ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 60,000 విలువైన...
మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.
మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు...
నిజామాబాద్
గౌరవ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా,...
చౌడేపల్లి: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట సమీపంలో మంగళవారం పంట పొలాల్లోకి అదుపు తప్పి...