మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.

0
199

మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ గురువారం కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. "క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు" అని వ్యాఖ్యానించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మీ భూసమస్యకు స్వస్థ పరిష్కారం చూపటమే మా లక్ష్యం- జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు
"మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం" – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు...
By Chennaiah Kati 2026-06-22 06:07:49 0 105
Andhra Pradesh
పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలపై బాధితుల ఆరోపణలు.
మదనపల్లె మండలం కోళ్లబైలు కాలనీలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకుల పేరు...
By Pagadala Venkateswar 2026-06-08 15:43:29 0 85
Andhra Pradesh
మదనపల్లె: గాలివానకు చెట్టు కూలి కారుకు నష్టం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో బుధవారం కురిసిన గాలివాన బీభత్సం...
By Pagadala Venkateswar 2026-05-07 06:01:30 0 129
Andhra Pradesh
సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.
మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం...
By Pagadala Venkateswar 2026-05-14 05:54:28 0 126
Telangana
బాలికల భద్రత,సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం
మహబూబాబాద్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ఎస్పీ డా....
By Bheeshman King 2026-08-21 12:03:22 0 391
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com