బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు: బొబ్బిలి ఎంపీడీవో
Posted 2026-05-27 13:55:21
0
185
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవద్దని ఎంపీడీఓ రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం రాచేరువలసలో బుధవారం రోడ్డు పక్కనున్న చెత్తను తొలగించారు. ఖాళీ స్థలాలు, కాలువలు, రోడ్లపై చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఇంటింటికెళ్లి చెత్త సేకరణ జరిగేలా చూడాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, గ్రామస్థులున్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి...
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి
మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం...
ఐ.ఎం.ఏ రాష్ట్రశాఖ* *ఉత్తమఅధ్యక్షుని జాతీయ* *అవార్డు* *అందుకున్న డాక్టర్ జి.* *నందకిషోర్*
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని...
Deepak Kumar, IAS: Architect of Uttar Pradesh's Progress
A distinguished 1990-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Deepak Kumar is serving as...
పుంగనూరు: ఒంటరి ఏనుగు పట్ల అప్రమత్తంగా ఉండాలి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల, సదుం మండల సరిహద్దు ప్రాంతాలలో ఏనుగు సంచరిస్తోందని, ప్రజలు...