మంచిర్యాల్: తాటి చెట్టు పై పిడుగు

0
259

జిన్నారం మండలంలోని కలమడుగు గ్రామం శివారులో మంగళవారం ఈదురు గాలులు తో కూడిన వర్షం కురుస్తుండగా భారీ పిడుగు పడింది. పిడుగుపాటుకు అక్కడున్న తాటి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు పొగ ఎగ్సి పడటంతో స్థానికులు త్రీవ భయ్యా ఆందోళనలకు గురయ్యారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

Search
Categories
Read More
BMA
Sports Watchdogs: Exposing Offshore Betting Rings
Indian sports journalism in 2026 has evolved far beyond match reporting, taking on massive...
By JoinBMA 2026-08-21 09:21:32 0 90
Andhra Pradesh
మదనపల్లెలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి, క్వింటాకు రూ.3700.
మదనపల్లెలో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శనివారం మార్కెట్‌కు 783 మెట్రిక్ టన్నుల టమాటాలు...
By Pagadala Venkateswar 2026-06-07 13:10:58 0 128
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ : ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం పెద్ద ఉప్పరపల్లి బలిజ వీధికి చెందిన మునిరెడ్డి (40)...
By Kothuru Murali 2026-04-06 07:11:04 0 192
Andhra Pradesh
దుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ
*ప్రెస్ నోట్*   *దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ*  ...
By Rajini Kumari 2025-12-21 14:11:16 0 302
Andhra Pradesh
అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్.
    అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి...
By Pagadala Venkateswar 2026-06-13 11:10:45 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com