కరీంనగర్ : ఒక్క చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..!
Posted 2026-05-26 17:52:15
0
155
కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి లో తండ్రి కొడుకులపై హత్య యత్నం జరిగింది. ఈ ఘటనలో తండ్రి నందికొండ రాజు 42 సం" మృతిచెందగా కొడుకులు నిషాద్ 13 సం" తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .ఇంటి పక్కన ఉన్న వ్యక్తితో నెలకొన్న విభేదాలు హత్యకు కారణమని సమాచారం . స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
Dr. Puneet Kumar Goel Appointed as Manipur's New Chief Secretary
The...
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
Tamil Nadu Advances Rural Development and Panchayats
Tamil Nadu continues to strengthen rural development through comprehensive Panchayat initiatives...
అన్నమయ్య జిల్లాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలిసి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో...
మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్,...