పెద్దపల్లి : సాయంత్రం ఈదురుగాలితో వర్షం

0
144

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జన జీవనం ఎక్కడికి అక్కడ ఆగిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి పోతుందని. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  ఈ వర్షం  కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలు
కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం...
By Boya Dasthagiri 2026-05-24 15:13:59 0 227
Karnataka
Rural Connectivity: NH-167 Expansion Fast-Tracked
Connectivity between Karnataka and Telangana received a massive push today as progress on the...
By Dunna Jessicaruth 2026-05-14 09:48:59 0 143
Andhra Pradesh
నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ
🧑‍✈️🧑‍✈️🧑‍✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*....
By Rajini Kumari 2025-12-22 11:14:00 0 261
Kerala
Kerala Monsoon Update: Delayed Arrival and Weather Outlook
The Southwest Monsoon officially reached Kerala on June 4, 2026, marking a slight delay from the...
By Lokeshwari Panthadi 2026-06-29 05:33:53 0 215
SURAKSHA
A. Jayathilak IAS: Driving Kerala's Growth with Vision
The Journey begins "The true measure of governance lies not in policies alone, but in the...
By Fathima Safa 2026-07-14 07:26:29 0 363
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com