పెద్దపల్లి : సాయంత్రం ఈదురుగాలితో వర్షం
Posted 2026-05-26 17:42:56
0
145
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈదురు గాలులు ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో జన జీవనం ఎక్కడికి అక్కడ ఆగిపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి పోతుందని. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :
నిత్యం ఇంటిని సాకే గృహిణి.
మంచిని...
Shri Chinmoy Biswal: A Distinguished IPS Officer Leading with Integrity
A 2008-batch AGMUT cadre IPS officer whose commitment to professional policing, operational...
యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి
కాకాని, నల్లపురెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంతి రెడ్డి
నెల్లూరు జిల్లాలో యూరియా...
బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్,...
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...