Bharat Aawaz

మంచిర్యాల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

Bonagiri RaviShankar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
238
Views

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు, నగది ఉన్న భాగ్యం మర్చిపోగా ఆ భాను పోలీసులకు అప్పచెప్పిన ఆర్టీసీ డ్రైవర్ గుంట దామోదర్ నిజాయితీని చాటుకున్నారు. సోమవారం వేబున సుబ్బమ్మ మంచిర్యాల వస్తు బాగు బస్సులో మర్చిపోయా దిగి వెళ్ళిపోయింది. ఆ బ్యాగులు మూడున్నర తులాల ఆభరణాలు మరియు నగదు 10 వేలు నగదు ఉండడంతో డ్రైవర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఎస్ఐకి అప్పగించారు..