ఫ్యాక్టరీల పేరుతో రైతుల భూములను లాక్కోవద్దు: రిటైర్డ్ డీఎస్పీ.

0
126

పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లె గ్రామస్థులతో కలిసి సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌కు వచ్చిన రిటైర్డ్ డీఎస్పీ, టీడీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ బాబు, ఫ్యాక్టరీ పేరుతో రైతుల భూములను లాక్కోవద్దని కోరారు. రెవెన్యూ అధికారులు రైతుల భూములను స్వాధీనం చేసుకుంటామని బెదిరించడం అన్యాయమని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల భూములను రక్షించాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Search
Categories
Read More
SURAKSHA
"Dr. Koshal Kumar Sharma IPS: Policing Ladakh with Vision"
A 2012-batch AGMUT IPS officer whose scientific background, disciplined leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-29 06:14:49 0 467
Andhra Pradesh
మరో అడ్వెంచర్ సభ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పతి ద్రౌపది ముహూర్తము..
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి...
By Karapati Gopi 2025-12-28 02:21:38 0 451
Telangana
నిజామాబాద్
డివిజన్ నెం. 49లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన నగర మేయర్ శ్రీమతి కూరగాయల ఉమారాణి రమేష్...
By Sadaq Sadaq 2026-07-29 06:59:27 0 165
Telangana
మారితే మేలు.. లేకపోతే జైలు.|
● ఒకే వేదికపై 288 మంది నిందితులకు అవగాహన కార్యక్రమం ● సన్మార్గం ఎంచుకుంటే నైపుణ్యాభివృద్ధి,...
By Sidhu Maroju 2026-07-31 09:42:12 0 129
Ladakh
Ladakh Promotes Tourism and Cultural Heritage Growth
Ladakh continues to strengthen its tourism sector by promoting its unique Himalayan landscapes,...
By Fathima Safa 2026-07-03 15:48:32 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com