త్రివేణి సంగమ తీరంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.....!
Posted 2026-05-25 03:34:51
0
164
భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ క్షేత్రం, త్రివేణి సంగమ తీరానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.నేడు 5వ రోజు, సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తులు త్రివేణి సంగమ తీరాన పుణ్య స్నానాలు ఆచరించి, గంగమ్మ ఒడిలో జంగమయ్య ను ఆరాధిస్తున్నారు. త్రివేణి సంగమ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వేదక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ విశేష స్పందన ముఖ్యఅతిథిగా జనసేన నేత జొన్న రాజేష్
*వేదాక్షరి స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన*
*ముఖ్య అతిధిగా జనసేన నేత జొన్న...
వృద్ధురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన
చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం...
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె నుంచి...
: పెద్దలకు భరోసా - ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా
ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ "పెద్దలకు భరోసా" ప్రత్యేక కార్యక్రమం...
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు
ప్రోగ్రెసివ్ ప్యానల్ మద్దతు తో ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా డి.సురేష్ బాబు ఏకగ్రీవంగా...