నడిరోడ్డుపై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ . ‎

0
159

ఇటీవల మణికొండలోని అల్కాపూర్ టౌన్ షిప్ లో ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తి

‎రెండున్నరేళ్ల బిడ్డను ఎత్తుకుని ఓ మహిళ రోడ్డుపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి దుస్తులు పైకిత్తి ఓ వ్యక్తి కీచకపర్వం 

‎సీవీటీవీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు.. కేసు నమోదు చేసి, నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేసిన పోలీసులు

‎నిందితుడు పుప్పాలగూడకు చెందిన వడ్డే నాగరాజు(26)గా గుర్తింపు

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారు
రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-01-01 06:13:38 0 219
SURAKSHA
Rajesh Rajora IAS: Architect of Madhya Pradesh’s Growth
A seasoned administrator leading transformative development through strategic governance and...
By Lokeshwari Panthadi 2026-08-01 09:35:01 0 112
Andhra Pradesh
సైబర్ నేరాల గురించి హెచ్చరిక తస్మాత్ జాగ్రత్త
అందరికీ జాగ్రత్త 🚨   ఏలురు జిల్లా ఎస్పీ, శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపిఎస్, గారు సైబర్...
By Rajini Kumari 2025-12-25 10:44:28 0 315
Telangana
పెద్దపల్లి : అక్రమ చాపల చెరువులపై ఉక్కు పాదం.
పెద్దపల్లి జిల్లాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహించిన 22...
By Sunka Santhosh 2026-06-16 19:32:40 0 125
Telangana
బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.|
కర్నూల్ బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ      హైదరాబాద్: 19 మంది ప్రాణాలు తీసిన ఒక...
By Sidhu Maroju 2025-10-25 15:44:11 0 293
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com