ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు

0
243

కడిమెట్ల పంచాయతీ సెక్రెటరీ అధికార త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని 

గ్రామ పంచాయతీ అధికారి MPDO గారికి కడిమెట్ల విషయం గ్రామంలో త్రాగునీటి సమస్యపై పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. మా గ్రామంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ సెక్రటరీ గారికి పలుమార్లు తెలియజేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.కాబట్టి వెంటనే సమస్యను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుని గ్రామానికి నిరంతర శుద్ధమైన త్రాగునీరు అందేలా చూడవలసిందిగా కోరుచున్నాము.

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి...
By Pagadala Venkateswar 2026-04-22 03:03:54 0 135
Andhra Pradesh
మదనపల్లిలో బాలికల వసతి గృహంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం.
మదనపల్లిలోని బాలికల వసతి గృహంలో ఆదివారం 'హ్యాపీ సండే' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి...
By Pagadala Venkateswar 2026-02-22 10:55:44 0 162
Telangana
అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తి
భద్రాచలం,జూలై 22 : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు...
By Bheeshman King 2026-07-22 13:07:57 0 752
Telangana
హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్...
By Sidhu Maroju 2026-02-23 15:43:34 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com