పెద్దపల్లి జిల్లా : ఇందుర్తిలో అగ్ని ప్రమాదం...!
Posted 2026-05-22 10:42:35
0
146
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. గడ్డికి మంటలు అంటుకొని పొలాల మధ్యలో నిలువ ఉంచిన వారి ధాన్యం దగ్నమైంది. పలువురు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. మంటలు వేగంగా ప్రాప్తించింది. గ్రామస్తులు రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైతులు నీళ్ల ట్యాంకర్ తో మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా చర్చ్ ల ముస్తాబు.|
సికింద్రాబాద్ : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని...
Garhwal United Crowned IWL 2 Champions with Dominant Win Over Roots FC
Garhwal United Crowned IWL 2 Champions with Dominant Win Over Roots FC
MAPUSA: Garhwal United...
నిజామాబాద్.ఇఫ్తార్ విందులో సిపి
పట్టణం లోని 1 టౌన్ పరిధిలోని కచియా మసిధులో మజీద్ కనితి అధ్యక్షుడు యాసిన్అధ్వర్యంలో నిర్వాహించిన...
వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి విశిష్టత
మనకి మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. (ఒక సంవత్సరంలో 24 + అధిక మాసంలో 2. వీటి అన్నిటిలో వైకుంఠ...
Bihar's New Colleges Delayed: Saat Nischay-3 Faces Hurdles
The Bihar government's ambitious plan to launch 211 new degree colleges under the 'Saat...