జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ పోరాటం.
Posted 2026-05-22 05:00:22
0
106
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని రాయలసీమ జిల్లాల ఇన్‌చార్జ్ కవరకుంట్ల జయరాజ్ గురువారం తెలిపారు. మదనపల్లెలో జిల్లా అధ్యక్షుడు రమేష్ రాయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏప్రిల్ 7న పీలేరు పట్టణంలో అన్నమయ్య జిల్లా తొలి మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. జర్నలిస్టుల సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారంపై పోరాటం కొనసాగుతుందని నాయకులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్
*మంగళగిరి,*
*తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,*
*ది : 23-02-2026.*
*దళిత ద్రోహి జగన్...
మరోసారి బొత్సకు అస్వస్థత
శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అసెంబ్లీ...
Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.
Andhra
Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు...
AP Teachers: ఏపీ టీచర్లకు కొత్త అటెండెన్స్ రూల్స్.. ఇక నిమిషం ఆలస్యమైనా 'లేట్'.
ఉదయం 9 గంటలలోపు పాఠశాలలకు హాజరు తప్పనిసరి
హాఫ్-డే లీవులు, ఔట్-టైమ్‌పైనా కఠినమైన రూల్స్ జారీ...