సీఎం సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

0
187

మంచిర్యాల కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరగనుంది రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సభాస స్థలాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Telangana
యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డా , బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి ?
  ‎నా భార్య వల్లే ఈ వ్యవహారమంతా.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి ‎పెళ్లి...
By Ponnala Srinivasrao 2026-04-27 01:58:53 0 157
Andhra Pradesh
పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు...
By Kothuru Murali 2026-01-30 04:47:34 0 192
Business & Finance
In market 5kgs cylinder available
*మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్..!!*    గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పటివరకు 14.2...
By G k Nookala 2026-04-05 13:18:43 0 262
Andhra Pradesh
ఎమ్మార్వో గారు నూతనంగా ప్రారంభించన రేషన్ షాప్
పుంగనూరులోని యూబీ కాంపౌండ్‌లో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవంలో MROతో పాటు టీడీపీ నాయకులు సీవీ...
By Kothuru Murali 2026-01-02 05:20:47 0 243
SURAKSHA
Dr. Ravada A. Chandrasekhar IPS: Guardian of Kerala
From Intelligence Bureau to State Police Chief: The 1991-batch officer leading Kerala Police with...
By Kalaga Sailaja 2026-07-21 06:25:26 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com