ఉపాధి పనుల్లో విజయనగరం స్టేట్ ఫస్ట్
Posted 2026-05-21 14:18:10
0
222
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జలధార-జలహారతి, ఫిష్ పాండ్ త్రవ్వకాలతో రోజుకు సుమారు 2.43 లక్షల మంది వేతనదారులకు ఉపాధి కల్పిస్తూ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో మొత్తం 1,265 ఫిష్ పాండ్ పనులు గుర్తించగా, 1,068 పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులతో గ్రామీణులకు ఉపాధి కల్పించడమే కాకుండా భూగర్భ జలాల పెంపు, చేపల పెంపకానికి అవకాశాలు పెరుగుతున్నాయి.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు...
Global Safety Initiative Launched to Protect Conflict Reporters
Following a sharp rise in targeted violence against the press, international media watchdogs...
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి
మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ( CITU ) ఆధ్వర్యంలో సోమవారం రోజున...