హార్స్లీ హిల్స్ లో టిడిపి మహానాడు సన్నాహక సమావేశం

0
236

గురువారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హార్సిలీ హిల్స్ నందు నిర్వహించిన మహానాడు సన్నాసి సమావేశంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు ఈ సమావేశానికి తంబళ్లపల్లె పరిశీలకులు శ్రీ గణేష్ రెడ్డి గారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి శ్రీమతి పర్వీన్ తాజ్ గారు హాజరై పార్టీ శ్రేణుకు దిశా నిర్దేశం చేశారు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జిలు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ప్రతి కార్యకర్త గుండెల్లో నిలుపుకోవాలని పిలుపునిచ్చారు యువతలో నూతన ఉత్సాహం నింపుతూ పార్టీ భవిష్యత్తును బలోపేతం చేస్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి నాయకత్వం టిడిపికి మరింత బలాన్ని ఇస్తుందని కొనియాడారు 

Search
Categories
Read More
Andhra Pradesh
*అఖిల భారత యాదవ మహాసభ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు కొండయ్య.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ క్షత్రియ శంఖారావం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 11:11:58 0 859
Andhra Pradesh
చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.
అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో...
By Pagadala Venkateswar 2026-05-20 03:41:18 0 150
Andhra Pradesh
మై టిడిపి యాప్ ను ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్...
By Benguluri Madhubabu 2026-02-22 06:44:19 0 253
Andhra Pradesh
పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ...
By Kothuru Murali 2026-04-18 09:33:16 0 139
SURAKSHA
Sharad Satya Chauhan IPS: Driving Punjab Police Growth
Sharad Satya Chauhan, IPS – A Visionary Leader Strengthening Punjab Police Infrastructure...
By Lokeshwari Panthadi 2026-07-25 11:25:31 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com